Telangana: క్యాబినెట్‌లో హై టెన్షన్.. రాజా వర్సెస్ రాములక్క.. ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి?
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)లో అధికారం, పదవుల పంపకంపై మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ముఖ్యమంత్రి (CM Revanth Reddy)తో కలిపి 16 స్థానాలు భర్తీ …