Vijayasai Reddy: విజయసాయి రీ ఎంట్రీ స్కెచ్.. జగన్ కోటరీకి ముచ్చెమటలు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘ఏ2’ అంటే ఒకప్పుడు అధికారం వెనుక ఉన్న అసలు చక్రవర్తి. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నీడలా ఉంటూ, …
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘ఏ2’ అంటే ఒకప్పుడు అధికారం వెనుక ఉన్న అసలు చక్రవర్తి. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నీడలా ఉంటూ, …
హీరోలందు శర్వానంద్.. వేరయా అనాల్సి వస్తుందేమో ఆయన వ్యక్తిత్వం చూస్తే.. సినిమా ఇలా విడుదలైన గంటల్లోనే.. సినిమా సక్సెస్.. బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కేక్‌లు కట్ …
పీవీ నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాట గాథకు దృశ్యరూపమైన ‘గొల్ల రామవ్వ’ వెండితెరపై వెలుగులీననుంది. ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోమాంచిత వీరగాథను..
పురాణాలు, ఆగమాల్లోని కొన్ని ముఖ్యాంశాలతోపాటు ఉపయుక్తమైన ప్రామాణిక ఉదాత్త భావనలతో, ఉపాసనాంశాలతో, మహిమాన్విత స్తోత్రాలతో రూపొందిన గ్రంథం ‘శ్రీమాలిక’.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అది ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి హరీశ్ రావు వేగం! గత కొంతకాలంగా మౌనంగా ఉన్నట్లు కనిపించినా, …
బంగారం, వెండి ధరల పరుగు ఆపడమే లేదు. బుధవారం చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఈ బంగారం, వెండి ధరలు పరుగులు తీశాయి. గరిష్ఠ స్థాయిలను బంగారం, వెండి …
విజన్ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే విజన్! ఇది నేడు తెలుగు నేలనే కాదు, యావత్ ప్రపంచం గర్వంగా చెప్పుకుంటున్న వాస్తవం. తెలుగు వారు ఎక్కడ ఉన్నా, …
నేటి కాలంలో రెండేళ్ల పిల్లాడు కూడా ఫోన్ చూస్తేనే అన్నం తింటున్నాడు. ఐదేళ్లు దాటకముందే స్మార్ట్‌ఫోన్ అడిగే స్థాయికి పిల్లలు చేరుకున్నారు. కానీ, కోట్లాది రూపాయల ఆస్తి, …
తెలంగాణ రాజకీయ (Telangana Politics) యవనికపై ఇప్పుడు ఒక సరికొత్త ‘పొలిటికల్ కాంబినేషన్’ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఒకరు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చి, ఇప్పుడు …
సినిమా అంటే ఒకప్పుడు వినోదం.. కానీ ఇప్పుడు అది జేబుకి వేసే ఒక పెద్ద గండం. టికెట్ రేటు కంటే లోపల అమ్మే ‘గడ్డి’ (పాప్‌కార్న్) రేటు …
సంక్రాంతి మాది అంటే మాది అంటూ కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా మేధావులు చేస్తున్న రచ్చ చూస్తుంటే.. సామాన్య ప్రజలకు పండగ పూట వినోదం కంటే …
తాను చంద్రబాబుకు వీరాభిమానిని అంటూనే రాజకీయాలకు దూరమంటున్నారు. ఒక పొలిటికల్ లీడర్, సీఎం చంద్రబాబుపై అభిమానం ఉందట.. కానీ పొలిటిక్స్‌తో సంబంధం లేదట.